పారదర్శకంగా భూముల రీ సర్వే నిర్వహించాలి

భూముల రీ సర్వేను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పారదర్శకంగా నిర్వహించి ప్రతి భూమికి స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్‌ లోకేష్‌ కుమార్‌ ఆదేశించారు.