ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెత్త అన్ లోడింగ్కూ తిప్పలే..

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ లో అన్లోడింగ్కు తిప్పలు పడాల్సి వస్తోంది. నగరంలోని 60 డివిజన్లలో చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ లో అన్లోడింగ్ వెళ్తే, వెహికల్ తిరిగి వచ్చేందుకు సాయంత్రం అవుతోంది.