ఖమ్మం సిటీలోని ఇంటర్ ఫలితాల్లో అగ్రశ్రేణిగా ‘హార్వెస్ట్’

రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ లో ఖమ్మం సిటీలోని హార్వెస్ట్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అగ్రశ్రేణిగా నిలిచినట్లు ఆ కాలేజ్ మేనేజ్మెంట్ తెలిపింది.