'గత ప్రభుత్వంలో ఓ మంత్రి నాపై చెయ్యి చేసుకున్నారు.. మరో మంత్రి దూషించారు': షరీఫ్

Ma Sharif On Amaravati 3 Capitals Incident: గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల బిల్లు సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ స్పందించారు. నాడు ఓ మంత్రి తనపై చేయి చేసుకున్నారని.. మరో మంత్రి కులం పేరుతో దూషించారని ఆరోపించారు. తనను బెదిరించి, ప్రలోభ పెట్టేప్రయత్నలు చేశారన్నారు. శాసనమండలినే రద్దు చేస్తామన్నా సరే.. తాను నిబంధనలకు లోబడి ఆ రోజు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.. ధర్మంవైపు నిలబడ్డానన్నారు.