ఆదివాసీ రైతులు పండించిన సీజనల్ పండ్లకు విలువలు జోడించి మార్కెటింగ్ చేసుకుంటే అధిక ఆదాయం పొందవచ్చునని గృహవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా అనాస, పనస పండ్లతో పలు రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు చేసుకోవచ్చు. ఈ ఉప ఉత్పత్తుల తయారీపై ఆదివాసీ మహిళా రైతులకు హరిపురం బీసీటీ-కేవీకే గృహవిజ్ఞాన శాస్త్రవేత్తలు శిక్షణ ఇస్తున్నారు. గిరిజన మహిళల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసుకుని ఆర్థిక ప్రగతి సాధించేందుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తున్నది.