మునిసిపాలిటీ పరిధిలోని టిడ్కో గృహ సముదాయాల్లో మౌలిక వసతుల కల్పన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సరఫరా, తాగునీరు కోసం బోర్లు, మోటార్లు వంటి పనులు పూర్తయ్యాయి. చిన్నాచితకా పనులు మిగిలి ఉన్నాయి. రెండు నెలలో పనులన్నీ పూర్తి చేస్తామని టిడ్కో అధికారులు చెబుతున్నారు.