నీట్ రాసిన విద్యార్థులకు పండగే.. శుభవార్త చెప్పిన కేంద్రం

NMC Approved 175 Additional MBBS Seats To Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు తీపికబురు. రాష్ట్రానికి కొత్తగా మరో 175 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. ఈ 275 సీట్లలో పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 100 సీట్లు.. విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కాలేజీకి అదనంగా 75 సీట్లు మంజూరయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.