ఘరానా దొంగ.. పోలీసుల చేతికి చిక్కాడు..రిచ్ మెన్స్ కాదు.. వాచ్‌మెన్లే అతని టార్గెట్!
అతనో ఘరానా దొంగ.. ఇప్పటి వరకు మూడు కమిషనరేట్ల పరిధిలో 55 దొంగతనాలకు పాల్పడ్డాడు. గతంలో జైలుకు వెళ్లివచ్చినా తీరు మార్చుకోకుండా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు.