చింతపల్లి మండలంలో భూమి గెట్టు విషయంలో దాడి.. వ్యక్తి మృతి

భూమి గెట్టు విషయంలో రెండు వర్గాలు కొట్టుకోగా ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో సోమవారం వెలుగుచూసింది.