సచివాలయ బీసీ ఉద్యోగుల సంఘం..నూతన కార్యవర్గం ఏకగ్రీవం

రాష్ట్ర సెక్రటేరియెట్ లోని బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సోమవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో  అధికారులు అధికారికంగా ఎన్నిక పత్రాలను నూతన బాధ్యులకు అందజేశారు.