చంద్రబాబు ఏం కావాలని అడిగితే ఊరికి మేలు చేయమన్న సత్యనారాయణ.. మీరు గ్రేట్ పెద్దాయన, సీఎం వరాలు

Chandrababu Assures Old Man Satyanarayana With House And Others: మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అయిన పెద్దాయన సత్యనారాయణ కల నెరవేరింది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి చెందిన 96 ఏళ్ల సత్యనారాయణను చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. ఏం కావాలని చంద్రబాబు అడిగితే నిస్వార్థంగా ఊరికి మేలు చేయాలని కోరారు పెద్దాయన. అలాగే పెద్ద కుమారుడికి చికిత్స చేయిస్తానని, ఇల్లు కట్టిస్తానని సీఎం హామీ ఇవ్వడంతో పెద్దాయన ఆనందం