చెన్నూరు పట్టణంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రిపై విమర్శలు

చెన్నూరు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఓర్వలేక కొందరు బీఆర్ఎస్నాయకులు మంత్రి వివేక్ వెంకటస్వామి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మంగళవారం చెన్నూరులోని క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ఏర్పాటు చేసి మాట్లాడారు.