చెన్నూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

చెన్నూరును ఆదర్శ మున్సి పాలిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వ హించిన చైర్‌పర్సన్‌ పెద్దింటి పద్మ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్ర మంలో పాల్గొన్నారు. చైర్‌పర్సన్‌ను శాలువాలతో సన్మానించి శుభాకాంక్ష లు తెలిపారు.