జగ్జీవన్ రామ్ స్ఫూర్తితోనే ప్రజాపాలన : సీఎం రేవంత్ రెడ్డి

స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం దేశానికి ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.