జగిత్యాల జిల్లాలో విషాదం... బావిలో ఈతకు వెళ్లి బాలుడు మృతి...

జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బావిలో ఈతకు వెళ్లి 13 ఏళ్ళ బాలుడు మృతి చెందాడు. ఆదివారం ( ఏప్రిల్ 26 ) జరిగిన ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్ గ్రామంలో