జెనీవా ఓపెన్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్ టోర్నీ ఫైనల్లో యూకీ జోడీ

జెనీవా ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ విభాగంలో యూకీ బాంబ్రీ–మైకేల్‌‌‌‌‌‌‌‌ వీనస్‌‌‌‌‌‌‌‌ (న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌) జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది.