జూబ్లీహిల్స్: ఎదగాలంటే కాస్త అడ్జస్ట్ కావాలి.. నిర్వాహకుడిపై బంజారాహిల్స్ పీఎస్‌‌‌‌లో కేసు

మోడలింగ్‌‌‌‌లో ఉన్నత స్థాయికి తీసుకెళ్తానంటూ నమ్మబలికి ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన మోడలింగ్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ నిర్వాహకుడిపై బంజారాహిల్స్ పీఎస్‌‌‌‌లో కేసు నమోదైంది.