బియ్యం దిగుమతి విషయంలో అధికారుల వైఖరిని, ఎఫ్‌సీఐ తీరు ను నిరసిస్తూ మిల్లర్లు ఆందోళన చేశారు. మంగళవారం సుల్తానాబాద్ పట్టణంలోని రైల్వేస్టేషన్ పక్కన గల పెట్ గోదాం వద్ద రైస్‌మిల్లర్లు ధర్నా చేశారు. ఈ గోదాముకు ఇతర జిల్లాల నుంచి వస్తున్న బియ్యం లారీలను అడ్డుకు న్నారు.