జిల్లాలో 26 బ్లాక్‌ స్పాట్స్‌

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశం మంగళవారం ఆమె అధ్యక్షతన కలెక్టర్‌లో నిర్వహించారు.