ఝార్ఖండ్‌లో కాంగ్రెస్ షాక్.. క్రాస్ ఓటింగ్‌తో పరిమళ్ నత్వానీ గెలుపు

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ నుంచి పోటీచేసిన సీనియర్ నాయకురాలు మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణ గురికావడంతో ఆ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. తాజాగా, ఝార్ఖండ్‌లో గెలవాల్సిన సీటును క్రాస్ ఓటింగ్ కారణంగా చేజార్చుకుంది. అక్కడ ఇండిపెండెంట్‌గా పోటీచేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్ పరిమళ్ నత్వానీ గెలుపొందారు. ఆయనకు బీజేపీ మద్దతు ఇవ్వడంతోపాటు సీపీఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఓటేయడంతో విజయం సాధించారు.