రాజ్యసభకు మరోసారి ఎన్నికైన పరిమళ్ నత్వానీ

జార్ఖండ్‌లోని రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఒక స్థానాన్ని ఎన్డీయే (NDA) మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ కైవసం చేసుకోగా.. మరో స్థానాన్ని జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అభ్యర్థి బైద్యనాథ్ రామ్ దక్కించుకున్నారు.