టీఎంసీ నేతలపై ఆగని దాడులు.. కోర్టుకు వెళ్తుండగా సౌమిత్ర బెనర్జీపై కోడి గుడ్లతో అటాక్

వెస్ట్ బెంగాల్‎లో ప్రతిపక్ష టీఎంసీ నేతలపై దాడులు ఆగడం లేదు. ఇటీవల ఎమ్మెల్యేలు మదన్ మిత్రా, కునాల్ ఘోష్, ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.