టీచర్లకు ‘టెట్’ వద్దు టీపీటీఎఫ్‌‌‌‌‌‌‌‌ స్టేట్ కమిటీ డిమాండ్

ఉద్యోగాల్లో 2010కి ముందు చేరిన టీచర్లకు ఇప్పుడు టెట్ పరీక్ష పెట్టి, పాస్ కాకపోతే తీసేస్తామనే నిబంధనను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్‌‌‌‌‌‌‌‌ టీచర్స్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ (టీపీటీఎఫ్‌‌‌‌‌‌‌‌) డిమాండ్ చేసింది.