టీడీపీ, జనసేన వల్ల నాకు మంచి జరిగింది.. అరెస్ట్ చేస్తే నాకే మేలు: ప్రొఫెసర్ నాగేశ్వర్

Professor Nageshwar Get More Subscribers: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యల్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ కొనసాగుతున్నాయి. ఈ ట్రోలింగ్స్‌పై ప్రొఫెసర్ నాటేశ్వర్ స్పందించారు. ఈ ట్రోల్స్ వల్ల తనకు మంచి జరిగిందని.. ఒకవేళ తనను అరెస్ట్ చేసినా తనకే మేలు జరిగేదన్నారు. కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ ట్రోల్స్ కారణంగా తనకు సబ్ స్క్రైబర్స్ పెరిగారని చెప్పుకొచ్చారు.