తమిళనాడులో ఆట మొదలుపెట్టిన విజయ్.. ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ కొద్ది దూరంలో నిలిచినప్పటికీ మిత్ర పక్షాల సాయంతో అధికారంలోకి వచ్చిన విజయ్ తన ఆట మొదలుపెట్టారు. బలపరీక్షలో తనకు అనుకూలంగా ఓటేసిన 25 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల వర్గంలోని ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారు. ఈ ముగ్గురు స్పీకర్‌కు రాజీనామా లేఖలు సమర్పించడం.. ఆయన వాటికి ఆమోదం తెలపడం చకచకా జరిగిపోయాయి. త్వరలో రానున్న ఉపఎన్నికల్లో ఈ ముగ్గురూ టీవీకే టికెట్ల మీద పోటీ చేసే అవకాశం ఉంది.