తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు సూపర్ రెస్పాన్స్... రోజుకు 60 వేల మందికి ఉచిత ప్రయాణం..

తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలకు మంచి స్పందన వస్తోందని తెలిపింది టీటీడీ.డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటుతో మరింత ప్రజాదరణ లభిస్తోందని తెలిపింది టీటీడీ.