తిరుమలలోభక్తులరద్దీ.. అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్... స్వామి దర్శనానికి 24 గంటలు..శిలాతోరణం వరకు క్యూ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి భారీగా తరలి వస్తున్నారు. వైకుంఠం లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరి ఉన్నారు.