తెలుగు IAS రోహిణి Vs ఐపీఎస్ రూపా మౌడ్గిల్.. వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

కర్ణాటక ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్‌ రూపా మౌడ్గిల్ మధ్య మూడేళ్ల కిందట సోషల్ మీడియాలో సాగిన మాటల యుద్దం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఐఏఎస్, ఐపీఎస్‌‌లు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుని రచ్చకెక్కారు. దీంతో ఒకరిపై ఒకరు పరువు నష్టం దావాలు దాఖలు చేయగా... వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. అప్పట్లోనే రాజీ చేసుకోవాలని ఇరువురికీ సూచించింది. తాజాగా, ఈ అంశంపై మధ్యవర్తిత్వం పరిష్కారమని సూచించింది.