తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీ... కీలక శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా శిఖా గోయల్...

పోలీస్ శాఖలో భారీ మార్పులు చేపట్టింది రేవంత్ సర్కార్. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మే 1, 2026 నుండి ఈ బదిలీలు అమల్లోకి వస్తాయని పేర్కొంది ప్రభుత్వం