త్వరలోనే భారత్, అమెరికా ట్రేడ్ డీల్... ఇంధన భద్రతకే తమ ప్రాధాన్యమని వెల్లడి..
న్యూఢిల్లీ: భారత్, అమెరికా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ట్రేడ్ డీల్ ను త్వరలోనే ఖరారు కానుందని, ఈ ఒప్పందం కుదుర్చుకునేందుకు రెండు దేశాలు సిద్ధంగా ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు