‘ద్రోహం చేసి.. స్వామి దర్శనం కోసం తిరుపతికా?’ రెబల్ ఎంపీలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బెంగాల్ మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. ముందు ఎమ్మెల్యేలు, తర్వాత ఎంపీలు తిరుగుబాటు చేశారు. తాజాగా, ఈ తిరుగుబాటు మహారాష్ట్రలోని శివసేన (యూబీటీ)కి పాకింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు షిండే సేనలో కలపాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ క్రమంలో గురువారం జరిగిన పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టడంతో సంజయ్ రౌత్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.