దేశంలోనే సంచలనం ఈ కాజల్ మీనా: రూ.60 వేల లంచంతో అరెస్ట్: IIT చదువు.. పోటీ పరీక్షల్లో నెంబర్ వన్..
తొలి పోస్టింగ్‌లోనే లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటంతో ఈ వీడియో ఘోరంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు కాజోల్ మీనాపై సెటైర్లు వేస్తున్నారు. పని కోసం వచ్చిన