దసరా సెలవులకు ఊరెళుతున్నారా బీ అలర్ట్ : బంగాళాఖాతంలో వాయుగుండంతో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

దసరా పండగ వచ్చేసింది.. స్కూళ్లకు ఆల్రెడీ సెలవులు కూడా ఇచ్చేశారు. ఎప్పుడెప్పుడు ఊళ్లకు వెళ్లి పండగ సెలవులు ఎంజాయ్ చేద్దామా అని పిల్లలు ఎదురుచూస్తున్నారు.ముఖ్యంగా హైదరాబాద్ లో సెటిలైన ఫ్యామిలీస్ ఊళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు