యూపీలో ‘ఐ లవ్ మహమ్మద్’ లాఠీ‌ఛార్జ్.. ఇంతకీ ఏంటీ వివాదం?

ఉత్తర్ ప్రదేశ్‌లో ఐ లవ్ మహమ్మద్ ప్లకార్డుల ప్రదర్శన తీవ్ర ఘర్షణలకు దారితీసింది. మిలాద్ ఉన్ నబీ రోజున కాన్పూర్‌లో మొదలైన ఈ నినాదంపై కొన్ని హిందూ సంస్థల అభ్యంతరం వ్యక్తం చేయడం, దీనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. బరేలీలో మౌలానా తౌఖీర్ రజా నిరసనలకు పిలుపునివ్వడంతో శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను సహించబోమని అధికారులు హెచ్చరించారు.