నా తల్లిదండ్రులపై అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోండి : ఎమ్మెల్యే పాయల్ శంకర్కొడుకు

సోషల్ మీడియాలో తన తల్లిదండ్రులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఉమపై అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగించేలా ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొడుకు పాయల్ శరత్ కుమార్ ఎస్పీ అఖిల్ మహాజన్ ను కోరారు.