నో హారన్‌ జోన్‌గా తిరుమల!

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో.. తిరుమల కొండపై శబ్దకాలుష్యం కట్టడికి టీటీడీ, పోలీసు విభాగాలు పూనుకున్నాయి. తిరుమలలో హారన్లు, సైరన్లు నిషేధం అంటూ భారీ ప్రచారం మొదలెట్టాయి.