నాలుగు యుద్ధాల్లో పాల్గొన్నాం.. మా త్యాగాలకు ఫలితం ఇదా?

No action taken despite complaint about land encroachment
‘ఓ సైనికుడి భూమి కొంతమేర ఆక్రమణకు గురైంది. మిగిలిన భూమిని వైసీపీ పాలనలో బంజరు భూమి కింద మార్చేశారు. కార్గిల్ యుద్ధ సమయంలో వెన్నుపూస దెబ్బతిని కుర్చీకే పరిమితమైన ఆయన.. రెండేళ్లుగా తన భూమి కోసం పోరాడుతూ.. న్యాయం చేయాలని వేడుకుంటున్నా అధికారులు స్పందించడం లేదు. దీంతో మరోసారి జడ్పీ వేదికగా నిర్వహించే ‘ప్రజాసమస్యల పరిష్కారం వేదిక - మీకోసం’ కార్యక్రమానికి భార్య సహాయంతో వచ్చి అధికారులకు తనగోడు వెల్లడించారు.