నావికాదళంలోకి మరో అడ్వాన్స్డ్ స్టెల్త్ యుద్ధనౌక.. విశాఖలో ఐఎన్ఎస్ తారాగిరి జలప్రవేశం

భారత్ అమ్ముల పొదిలో మరో ఆయుధం.. ఐఎన్ ఎస్ తారాగిరి అధికారికంగా నావికాదళంలో చేరింది.శుక్రవారం (ఏప్రిల్3) రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విశాఖపట్నంలోని నావ్ డాక్ యార్డ్ లో తారాగిరిని జలప్రవేశం చేయించారు.