నెహ్రూ  జూపార్కులో బర్డ్ వాక్

నెహ్రూ జూలాజికల్ పార్క్‌‌లో మంగళవారం బర్డ్ వాక్ సదస్సు నిర్వహించారు. హైదరాబాద్‌‌ బర్డింగ్‌‌ పాల్స్‌‌కు చెందిన సుమారు 50 మంది పక్షి వీక్షకులు జూను సందర్శించారు.