మంత్రులదే మున్సిపోల్స్ బాధ్యత..అన్ని మున్సిపాలిటీలను గెలుచుకొని రావాలి: సీఎం రేవంత్

పార్లమెంట్ ​నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ​అభ్యర్థులను గెలి పించాల్సిన బాధ్యత ఇన్‌‌చార్జి మంత్రులదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.