పంజాబ్ లో ఆప్ నేత హత్య.. గురుద్వారా ముందే కాల్చిచంపిన దుండగులు

జలంధర్: పంజాబ్‌‌లో దారుణం చోటుచేసుకుంది. దుండగులు జరిపిన కాల్పుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత లక్కీ ఒబెరాయ్ (38) మృతిచెందాడు. శుక్రవారం ఉదయం 7.55 గంటల ప్రాంతంలో జలంధర్ సిటీలోని మోడల్ టౌన్ ప్రాంతంలో గురుద్వారా వెలుపల