పొట్ట కూటికోసం ఫుడ్ డెలివరీ.. BMW కారు భీబత్సంతో స్విగ్గీ పార్ట్నర్ స్పాట్ డెడ్..

జీవనోపాధి కోసం అర్ధరాత్రి కూడా పనిచేస్తుంటారు గిగ్ వర్కర్లు. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ అందించేందుకు వెళ్తున్న ఒక డెలివరీ బాయ్ ప్రాణాన్ని.. అతివేగంగా వచ్చిన ఒక విలాసవంతమైన కారు రూపంలో మృత్యువు కబళించిన ఉదంతం అందరి గుండెను పిండేస్తోంది.