పేదలకు అన్యాయం జరగనియ్యం : మంత్రి పొంగులేటి

వెలుగుమట్ల భూదాన్​భూముల్లోంచి తరలించినవారిలో అర్హులను గుర్తించి, ఈనెల 15లోగా ఇంటి స్థలం ఇచ్చి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి హామీ ఇచ్చారు.