పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండి..90 శాతం నిధులతో ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలి: కవిత

రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చీఫ్​కవిత డిమాండ్​చేశారు.