రేపటి (మే 11) నుంచి విద్యా వారోత్సవాలు..జిల్లా కలెక్టర్లతో సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్న విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని సీఎస్ కె. రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు