కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు శాపం...మంచిర్యాల జిల్లాలో నత్తనడకన వడ్ల కొనుగోళ్లు

కష్టపడి పండించిన వడ్లను అమ్ముకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. మద్దతు ధర లభిస్తుందని తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కొనుగోళ్లలో జాప్యంతో రోజుల తరబడి పడిగాపులు తప్పడం లేదు.