మోదీగారూ.. ఇదేనా మీ బేటీ బచావో?..కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకుపై చర్యలు తీసుకోరా?: కేటీఆర్

బీజేపీ చెబుతున్న బేటీ బచావో కేవలం నినాదానికే పరిమితమా? అని ప్రధాని నరేంద్ర మోదీని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైతే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.