ప్రజలను చల్లంగా చూడాలని మొక్కుకున్నా : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన జమదగ్ని ముని సమేత శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది.