రూ.82 కోట్లతో పెద్దపల్లిలో బైపాస్‌‌‌‌‌‌‌‌... శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు

పెద్దపల్లి పట్టణంలో రూ.82కోట్లతో 12.1కి.మీ మేర బైపాస్​ రోడ్డు నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. శనివారం బైపాస్‌‌‌‌‌‌‌‌ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.