జాకోరా ఎక్స్ రోడ్డు ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్... 9 మందికి గాయాలు

నిజామాబాద్​ జిల్లా వర్ని మండలం జాకోరా ఎక్స్​రోడ్డు వద్ద శనివారం ఆర్టీసీ బస్సును ఇసుక టిప్పర్​ ఢీకొట్టడంతో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాన్సువాడ డిపోకు చెందిన బస్సు మధ్యాహ్నం బడాపహాడ్​ నుంచి వర్ని వైపు వెళ్తోంది.